పువ్వులతో కూడిన ఈ మెహందీ అమ్మాయిలకు చాలా నచ్చుతుంది.



దీపావళికి లక్ష్మీదేవికి తామరపువ్వు సమర్పిస్తారు..ఈ డిజైన్ లో కూడా తామరపువ్వు బాగుంటుంది



పొడవాటి డిజైన్ ఇష్టపడేవారు ఈ డిజైన్ పై ఓ లుక్కేయండి.



చాలా సింపుల్ గా కనిపించే ఈ డిజైన్ దీపావళికి పర్ఫెక్ట్ లుక్ ను ఇస్తుంది.



సులభంగా వేయగల సింపుల్ డిజైన్ ఇష్టపడేవారికి ఇది బాగుంటుంది.



తక్కువ సమయంలో గ్రాండ్ గా కనిపించే డిజైన్ కోరుకునేవారు ఈ డిజైన్ ట్రై చేయోచ్చు.



చేతినిండా డిజైన్ కనిపించాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.



చేతులతోపాటు కాళ్లకు కూడా మెహందీ అప్లయ్ చేయాలనుకుంటే ఈ డిజైన్ ట్రై చేయండి.



హేవీ డిజైన్ ఇష్టపడేవారికి ఇది బాగుంటుంది.