బరువు తగ్గడానికి తేనే, నిమ్మరసం తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాలి.

నిమ్మ రసం నిర్విషీకరణ ఏజెంట్‌లా పనిచేస్తుంది. కాలేయానికి చాలా మంచిది.

కానీ, తేనెను ఎప్పుడూ నీటిలో మరిగించకూడదు. కేవలం గోరు వెచ్చని నీటిలోనే కలపాలి.

తేనేను మరిగిస్తే విషంగా మారుతుంది. అందుకే, బాగా వేడెక్కిన నీటిలో కలపొద్దు.

ఉదయాన్నే పానీయంలో సగం నిమ్మకాయ కలిపి ఒక టీ స్పూన్ తేనె కలపాలి.

హనీ, లెమన్ వాటర్ బరువు తగ్గించేందుకు సహకరిస్తుంది. కానీ, తగ్గించదు.

వ్యాయమం కూడా తోడైతేనే తేనె, నిమ్మరసం పనిచేస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

Images Credit: Pexels