వాస్తు: శృంగారానికి ఏ దిక్కు మంచిది? అదేంటీ శృంగారం చేయడానికి కూడా దిక్కు ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఔనండి, మీ సెక్స్‌లైఫ్ బాగుండాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించాలట. బెడ్ రూమ్‌లో దుస్తులు, పుస్తకాలు చిందరవందరగా పడేయకూడదు. ఈశాన్యం దిక్కున సువాసనలు వెదజల్లే తాజా పూల ఫ్లవర్‌వేజ్‌లో పెట్టండి. బెడ్‌పై మీ తల ఎప్పుడూ దక్షిణం వైపు ఉండేలా చూసుకోండి. బెడ్ రూమ్‌లో అద్దం ఉండకూడదని వాస్తు చెబుతోంది. దానివల్ల సెక్స్‌లైఫ్‌కూ ఇబ్బందేనట. పశ్చిమం దిక్కున బెడ్ రూమ్ ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుందట. Images Credit: Pexels