మెస్సీ సైడ్ బ్రేయిడ్ :
పొడవు జుట్టుకు బావుంటుంది.

వేవీ హెయిర్
మీడియం సైజ్ జుట్టును వేవీగా స్టయిల్ చేసుకుని హాఫ్ పోని లేదా మెస్సి స్టయిలింగ్ చేసుకోవచ్చు.

లో బన్
చిన్న జుట్టు నుంచి పొడవు జుట్టు వరకు అన్ని రకాల హెయిర్ కి సూటవుతుంది.

వన్ సైడ్ పిన్
ఒకవైపు జుట్టును పిన్ చేసి మిగతా జుట్టు వదిలేస్తే బావుంటుంది. ఇది అన్ని రకాల జుట్టుకి నప్పుతుంది.

ఫ్రీ హెయిర్
స్టయిలింగ్ చేసిన చిన్న జుట్టును పక్కపాపిటతో పిన్ చేస్తే సరిపోతుంది.

కర్లింగ్
మీడియం లెంగ్త్ ఉన్న జుట్టును కర్లింగ్ చేసి ఎలాంటి హెయిర్ స్టయిల్ చేసుకుంన్నా బావుంటుంది.

హాఫ్ బన్
క్రౌన్ భాగంలో పఫ్ అరేంజ్ చేసి హాఫ్ బన్ పెట్టుకుంటే చాలా బావుంటుంది.

హైబన్
ఇది స్టయిల్ గానూ, ఎథినిక్ గాను, మోడ్రన్ గానూ కనిపించే హెయిర్ స్టయిల్

Representational Image : Pexels