Image Source: pexels.com

నల్లటి వలయాలను తగ్గించే సింపుల్ టిప్స్ మీకోసం.

Image Source: pexels.com

టమాటా జ్యూస్ కు నిమ్మరసం కలిసి కళ్ల కింద మసాజ్ చేయాలి.

Image Source: pexels.com

బంగాళదుంప సన్నగా తరిగి జ్యూస్ చేయాలి. కాటన్ బాల్ అందులో ముంచి కళ్ల మీద ఉంచాలి.

Image Source: pexels.com

గ్రీన్ టీ బ్యాగులను నీటిలో ముంచి ఫ్రిజులో ఉంచాలి. తర్వాత కళ్లపై పెట్టుకోవాలి.

Image Source: pexels.com

చల్లటి పాలలో దూదిని ముంచి కళ్లపై కాసేపు ఉంచాలి.

Image Source: pexels.com

నారింజ జ్యూసుతోనూ నల్లటి మచ్చలను తొలగించుకోవచ్చు.

Image Source: pexels.com

ఆరెంజ్ జ్యూసులో గ్లిజరిన్ కలిపి నల్లటి వలయాలపై పూయాలి.

Image Source: pexels.com

యోగా, మెడిటేషన్ చేస్తే నల్లటి వలయాలు తగ్గుతాయి.