ఏపీ, యానాం మీదుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి దిగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయిలో గాలులు



పొడిగాల ప్రభావంతో తగ్గనున్న చలి



కోస్తా తీరం వెంబడి కాస్త పెరగనున్న ఉష్ణోగ్రతలు



తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో కొనసాగనున్న అత్యల్ప ఉష్ణోగ్రతలు



విశాఖ నగరంలో నాలుగు రోజులతో పోలిస్తే కొంచెం తగ్గిన చలి







తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం