చలికాలంలో చర్మంతో పాటు పెదాలు కూడా పొడి బారిపోతాయి.

పెదాలు తేమను కోల్పోయి నల్లగా, నిర్జీవంగా, డ్రైగా మారి పగిలిపోయి కనిపిస్తాయి.

ఈ సమయంలో లిప్స్ మృదువుగా ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు.

పెదాలు ఎర్రగా, మృదువుగా మార్చడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది.

గులాబీ రేకుల్లో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి వీటిని పెదాలకు ఉపయోగించవచ్చు.

గ్లిజరిన్​ కూడా పెదాలను సున్నితంగా చేస్తుంది. దీనిలో నిమ్మరసం కలిపి అప్లై చేయవచ్చు.

బీట్​రూట్ రసం ఆరోగ్యానికే కాదు పెదాల సంరక్షణలో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.

చలికాలంలో పెదాలకు వెన్న అప్లై చేస్తే చాలా మంచిది. (Images Source : Unspalsh)