చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ (షుగర్ ఫ్రీ) వాడుతుంటారు.

తక్కువ క్యాలరీలు ఉంటాయని అనుకుంటారు. కానీ కూడా దుష్ప్రభావాలు ఉంటాయట.

కృత్రిమ స్విటనర్లను వాడినపుడు ఇన్సులిన్ సెన్సిటివిటి ప్రభావితమై డయాబెటిస్, శరీర బరువు మీద ప్రభావం పడుతుంది.

జీర్ణవ్యవస్థకు సంబంధించిన మెటబాలిజం మీద కూడా ప్రభావం పడుతుంది.

జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా జీవక్రియల సంతులనానికి చాలా అవసరం.

కృత్రిమ స్వీట్నర్లు వాడే వారిలో స్వీట్ క్రేవింగ్స్ పెరగడాన్ని గమనించారట. బరువు తగ్గాలనుకునే వారికి ఇది పెద్ద ఆటంకంగా మారుతుంది.



కొన్ని రకాల స్వీట్నర్ల వల్ల తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ తో బాధపడే వారికి ఈ బాధ మరింత పెరగవచ్చు.

ఎక్కువ కాలం పాటు స్వీట్నర్లు వాడిన వారిలో కార్డియోవాస్క్యూలార్ వ్యాధులు, బీపీ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు.



Images credit : Pexels and Unsplash