శీతాకాలంలో పసి పిల్లలను ఇలా చూసుకోండి!

శీతాకాలంలో పసి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

చిన్నారులను వీలైనంత వరకు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

పిల్లలను బయటికి తీసుకెళ్లక పోవడం మంచిది.

తప్పదంటే మధ్యాహ్నం సమయంలో తీసుకెళ్లడం ఉత్తమం.

ప్రయాణ సమయంలో పిల్లలకు చలి తగలకుండా చూసుకోవాలి.

చిన్నారులకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయించాలి.

చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్‌ రాయాలి.

రోజూ ఆయిల్‌‌ మసాజ్‌ చేయడం మంచిది.

తల పొడిగా మారకుండా ఆయిల్ రాయాలి.

All Photos Credit: Pixabay.com