పాల ఉత్పత్తులు : పాలు, చీజ్, పెరుగు, పన్నీర్

బ్రకోలి : కాల్షియంతో పాటు విటమిన్ సి, కే కూడా లభిస్తాయి.

చిలగడ దుంపలు: విటమిన్ సి, ఏ, పోటాషియం కూడా ఉంటాయి.

బాదం : కాల్షియం పుష్కలం

సాల్మన్ : కాల్షియంతోపాటు ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్

నువ్వులు : కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా ఉంటుంది.

షీయా సీడ్స్ : రోజు వారీ కాల్షియం అవసరాన్ని 18 శాతం పూర్తి చెయ్యగలదు.

Representational Image : Pexels