బాదాముల్లో క్యాలరీలు ఎక్కువ కనుక క్యాలరీల లెక్క చూసుకోకుండా తీసుకుంటే బరువు పెరుగుతారు.

బాదంలో ఫైబర్ ఎక్కువ కనుక కడుపుబ్బరం, గ్యాస్ వంటి జీర్ణసంబంధ సమస్యలు రావచ్చు.

బాదంలో ఆక్సలేట్ ఉంటుంది. ఎక్కువ తీసుకున్నపుడు కిడ్నీలలో చేరి కిడ్నీలో రాళ్ల సమస్య రావచ్చు

బాదాములు ఎక్కువగా తీసుకున్నపుడు అలర్జీ లక్షణాలు రావచ్చు.

ఇందులో శ్వాసలో ఇబ్బంది, వికారం, బ్లడ్ షుగర్ పెరగడం వంటి లక్షణాలు ఉంటాయి .



బాదాములలో ఉండే ఫైటిక్ ఆసిడ్ వల్ల ఎక్కువగా తీసుకున్నపుడు పోషకాల శోషణలో ఇబ్బంది ఏర్పడుతుంది.

బాదంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది ఎక్కువ తీసుకున్నపుడు విటమిన్ ఇ ఓవర్ డోస్ కావచ్చు.

అందువల్ల విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
Representational Image : Pexels