ఎముకల బలానికి, కండర నిర్మాణానికి శరీరానికి మెగ్నీషియం అవసరం.

బచ్చలి కూరలో ఐరన్ తో పాటు మెగ్నీషియం కూడా తగినంత దొరుకుతుంది.

అవకాడో మరో మంచి మెగ్నీషియం సోర్స్.

బాదాములలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. బాదాములు తింటే నాడీ వ్యవస్థ బలోపేతం అవుతుంది.

అరటి చాలా సులభంగా దొరికే మెగ్నీషీయం రిసోర్స్. మజిల్ క్రాంప్స్ నుంచి కాపాడుతుంది.

అన్నానికి బదులుగా అప్పుడప్పుడు క్వినోవా తినడం వల్ల మెగ్నీషియంతో పాటు మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.

డార్క్ చాక్లెట్ ద్వారా కూడా మెగ్నీషియం దొరుకుతుంది. డార్క్ చాక్లెట్ తో గుండె ఆరోగ్యం కూడా బావుటుంది.

నేనె కలిగిన సాల్మన్ చేపలో కూడా మెగ్నీషియం పుష్కలంగా దొరుకుతుంది. దీనిలో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Representational Image : Pexels