వర్షా కాలంలో తీసుకోదగిన ఉత్తమమైన కాయగూరల్లో ముల్లంగి ఒకటి. ఇమ్యూనిటి పెంచుతుంది. దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది. ముల్లంగిలో ఫోలేట్, విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, కాల్షియం ఉంటాయి. ప్రొటీన్ తక్కువ కొవ్వు అసలు ఉండదు. ప్రతి వంద గ్రాముల ముల్లంగి ద్వారా అందే పోషకాలు తెలుసుకుందాం. క్యాలరీలు- 32.27, కొవ్వు – 0.15 గ్రా. , సోడియం 21 మి.గ్రా. కార్బోహైడ్రేట్లు 6.56 గ్రా. , ఫైబర్ 1.6 గ్రా., చక్కెరలు-2.5 గ్రా., ప్రొటీన్లు -0.77గ్రా., పోలేట్ 29.75% విటమిన్ సి – 124% పొటాషియం 22%, విటమిన్ బీ6 – 5% Representational Image : Pexels