పరగడుపున వెల్లుల్లి తింటే ఇన్ని లాభాలున్నాయా?

వెల్లుల్లి ఆహారంలో రుచిని ఇవ్వడమే కాదు, బోలెడన్ని ఔషధ గుణాలను కలిగి ఉంది.

వెల్లుల్లి పరగడుపున తింటే దగ్గు, జ్వరం, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

రక్తపోటుతో బాధపడే వాళ్లు వెల్లుల్లిని తీసుకుంటే సమస్య నుంచి బయట పడవచ్చు.

రోజూ ఒక వెల్లుల్లి పీస్ తీసుకుంటే బాడీలోని చెడు కొవ్వు కరిగిపోతుంది.

వెల్లుల్లితో క్యాన్సర్, మధుమేహం, అల్జీమర్స్ నుంచి కాపాడుకోవచ్చు.

వెల్లుల్లిని తేనెలో నానబెట్టి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

All photos Credit: pixabay.com