నిద్ర పోవాలని ముందుగా మానసికంగా నిర్ణయించుకోవాలి.

పడుకునే ముందు గదిని చీకటిగా చేసుకోవాలి. నిద్రించే గది కాస్త సువాసనా భరింతగా ఉంటే త్వరగా నిద్ర వస్తుంది.

ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోయి, మేల్కొనేలా ప్లాన్ చేసుకోవాలి.

వాసనకు సంబంధించిన నాడులు నేరుగా మెదడుతో సంబంధం కలిగి ఉంటాయి.

మెదడు భావోద్వేగ కేంద్రం అమిగ్డాల మీద సువాసనల ప్రభావం చాలా ఉంటుంది.

కనుక అరోమా థెరపి ద్వారా త్వరగా నిద్రి పోవడం సాధ్యపడుతుంది.

18-70 సంవత్సరాల మధ్య వయసు వారందరికి నిద్ర అవసరమని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.

Representational Image : Pexels