ప్రోబయోటిక్స్ యోగర్ట్​ పెరగు అప్లై చేస్తే కొందరికి యోనిలో దురద తగ్గుతుంది.

కలబందతో తయారు చేసిన జెల్.. మంటను తగ్గించి ఉపశమనం అందిస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్​తో స్నానం చేస్తే ఈ సమస్య తగ్గుతుంది.

ఆ ప్రాంతంలో కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల మీరు రిలీఫ్ అవుతారు.

టీ ట్రీ ఆయిల్ కూడా మీకు బాగానే హెల్ప్ చేస్తుంది.

ఆలివ్ ఆయిల్ కూడా వాడొచ్చు. కానీ ఏ నూనె వాడినా అది కెమికల్ ఫ్రీ ఉండేలా చూసుకోండి.

కాటన్ లో దుస్తులు కూడా మీ సమస్యను తగ్గిస్తాయి.

బేకింగ్​ సోడాతో స్నానం చేసిన యోనిలో దురద తగ్గుతుంది. (Image Source : Pexels)