శీతాకాలంలో వెచ్చదనం కోసం, చలి తగ్గించుకోవడానికి చూస్తాము.

అయితే చలికాలంలో పసుపు ఉపయోగిస్తే ఆరోగ్యానికి లాభామా? నష్టమా?

కచ్చితంగా దీనివల్ల ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

ఈ సీజన్​లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు సీజనల్​ వ్యాధులు రాకుండా చేస్తాయి.

పసుపులోని థర్మోజెనిక్ శరీరం లోపలి నుంచి వేడిగా ఉండేలా చేస్తుంది.

శీతాకాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు దూరం చేస్తుంది.

సెరోటోనిన్, డోపమైన స్థాయిలను పెంచి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.