నచ్చిన చిన్నది కావాలంటూ అబ్బాయిలు.. నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలంటూ కుర్రాళ్లు తిరుగుతూ ఉంటారు. మనకు సెట్ అయ్యే అమ్మాయి వస్తే ఏం జరుగుతుందో తెలుసా.. .? మీకే ప్రత్యేకమైన అనుభూతులను పొందుతారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫీలింగ్ ఉండదు. సరైన భాగస్వామి మీకు లభిస్తే వారి నుంచి నేర్చుకునేందుకు ఇష్టపడతారు. మీ లక్ష్యాలు వేరైనా గమ్యానికి చేరుకునేందుకు ఒకరికొకరు సహకరిస్తారు. మీ మధ్య ప్రేమ నిరంతరం పెరుగుతుందే కానీ తగ్గదు. నచ్చిన వాళ్ల దగ్గర రాజీ పడటాన్ని నామోషీగా భావించరు. మీరు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు. మీ ప్రాధామ్యాలు మారిపోతాయి. ఎదుటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనే భావన పెరుగుతుంది. మీరు ఇంతకు ముందు కంటే ఎక్కువుగా నవ్వుతుంటారు. కేవలం ప్రేమికురాలిగా మాత్రమే కాదు... ఓ మహిళగా.. స్నేహితురాలిగా కూడా ఆమె అంటే గౌరవం మీకు పెరుగుతుంది. మరిన్ని వెబ్‌స్టోరీలను https://telugu.abplive.com/web-stories లో చూడండి.