డార్క్ చాక్లేట్ : తక్కువ చక్కెర, తక్కువ కాలరీలు కలిగిన డార్క్ చాక్లెట్ డయాబెటిక్స్ మితంగా తీసుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్ : విటమిన్ డి, ప్రోబయోటిక్స్ తో ఉండే ఈ పెరుగులో దాల్చిన చెక్క, ఏదైనా పండు చేర్చుకుంటే మరింత ఆరోగ్యం ఆపిల్స్ : తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ తో ఎక్కువ పోషకాలు కలిగి మధుమేహులకు మంచి అల్పాహారం. పియర్స్ : ఫైబర్ ఎక్కువ. వీటిని నేరుగా లేదా బేక్ చేసి కూడా తినగలిగే మంచి స్కాక్ షియా సీడ్స్ : కరకరలాడే ఈ విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ కి, స్మూదీల్లో కలుపుకోవచ్చు. ట్రయల్ మిక్స్ : బాదాములు, పెకాన్లు, గుమ్మడి గింజలు, అవిసెగింజలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, డార్క్ చాక్లెట్ ఉండేలా చూసుకోవాలి. పనీర్ : పండ్లతో కలిపి తీసుకుకుంటే ఫైబర్ రిచ్ స్కాక్ అవుతుంది. Representational Image : Pexels