శీతాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే హెల్త్ కు చాలా మంచిది!

ద్రాక్ష: దీనిలోని విటమిన్ C, విటమిన్ A రోగ నిరోధక శక్తితో పాటు ఎముకలను బలోపేతం చేస్తాయి.

దానిమ్మ: దీనిలో పుష్కలంగా ఉండే యాక్సిడెంట్లు క్యాన్సర్ల నివారణకు సాయపడుతాయి.

ఆరెంజ్: నారింజలోని విటమిన్ C వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తుంది.

అరటి: దీనిలోని పొటాషియం, B-6 ఒత్తిడిని తగ్గించడంతో పాటు కణాలను బలోపేతం చేస్తాయి.

పైనాపిల్‌: ఇందులోని విటమిన్ సి, మాంగనీస్ ఎముకలు పటిష్టంగా ఉంచడంతో పాటు షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.

All Photos Credit: Pixabay.com