వెనక్కు నడిస్తే ఇన్ని ప్రయోజనాలా! వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అధిక బరువు తగ్గుతుంది, శరీరం ఫిట్ గా ఉంటుంది, రోజు ఉత్సాహంగా మొదలవుతుంది అయితే రెగ్యులర్ వాకింగ్ కన్నా రివర్స్ వాకింగ్ వల్ల డబుల్ ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు రోజూ 10-20 నిమిషాల పాటు వెనక్కి వాకింగ్ చేస్తే అది వారంలో 2-3 సార్లు జాగింగ్ చేసిన దాంతో సమానం సాధారణ వాకింగ్ కన్నా రివర్స్ వాకింగ్ వల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి..అధిక బరువు త్వరగా తగ్గుతారు. రివర్స్ వాకింగ్ వల్ల శరీరాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు నూతన ఛాలెంజ్ స్వీకరించేందుకు సిద్ధపడితే తక్కువ రోజుల్లోనే ఫిట్ నెస్ మీ సొంతం Images Credit: Pixabay