ఈ ఆహారం తింటే కిడ్నీల్లో స్టోన్స్ రావచ్చు!

మనం తీసుకునే ఆహార పదార్థాలతో కూడా కిడ్నీల్లో స్టోన్స్ వస్తాయి.

అవేంటో తెలుసుకుని కాస్త దూరం పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఉప్పుతో వేయించిన గింజలు కిడ్నీల్లో రాళ్లకు కారణం అవుతాయి.

సోడియం అధికంగా ఉండే ఆహార పదార్థాలతో కిడ్నీ సమస్యలు వస్తాయి.

కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి.

ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తోనూ కిడ్నీలో రాళ్లు వస్తాయి.

బ్లాక్ టీలోని ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

బాదం, జీడిపప్పు మోతాదుకి మంచి తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి.

All Photos Credit: pixabay.com