ఎడమ వైపుకే తిరిగి ఎందుకు పడుకోవాలి?

మీరు రోజూ ఎటువైపు తిరిగి పడుకుంటున్నారు? ఎడమ వైపుకా? కుడి వైపుకా?

నిపుణులు మాత్రం ఎడమ వైపు తిరిగి పడుకోవడమే ఆరోగ్యానికి మంచిదంటున్నారు.

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే కీలక భాగం తోరాకిక్ డక్ట్ ఎడమవైపే ఉంటుందట.

ఎడమవైపునకు తిరిగి పడుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, విషతుల్యాలు బయటికి పోతాయి.

లింఫ్ వ్యవస్థలో స్ల్పీన్ పెద్ద అవయవం. ఇది కూడా శరీరంలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది.

అందుకే లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఈ అవయవం చురుగ్గా ఉంటుంది. రక్త సరఫరా మెరుగవుతుంది.

గుండెల్లో మంటగా ఉన్న వారు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఉపశమనం లభిస్తుంది.

మన శరీరంలో లివర్ కుడి వైపు ఉంటుంది. రైట్ సైడ్ తిరిగి పడుకుంటే లివర్ పై భారం పడుతుంది.

కుడి వైపు తిరిగి పడుకుంటే లివర్‌(కాలేయం)లో వ్యర్థాలు పేరుకుపోతాయి.

ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.

లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే రక్త సరఫరా మెరుగ్గా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Images and Videos Credit: Pexels and Pixabay