రాగి, మెగ్నీషియం, సెలినియం, మాంగనీస్ వంటి ఖనిజలవణాలు ఖర్జురాల్లో పుష్కలంగా ఉంటాయి.

ఎముకలను బలోపేతం చేస్తాయి. ఖర్జూరంలో విటమిన్ కే కూడా పుష్కలం.

వృద్ధులకు ఖర్జూరాలు క్రమంతప్పకుండా ఇస్తే వారిలో న్యూరోజెనరేటివ్ అనారోగ్యాలను నివారించవచ్చు .

ఖర్జురాలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణాషయ క్యాన్సర్ ను నివారించవచ్చు.

కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

1. గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి, కండరాల పనితీరుకు అవసరమైన అన్ని కీలక విటమిన్లు ఖర్జురంలో లభిస్తాయి.

ఖర్జూరాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి.

ఖర్జూరంలోని మెగ్నీషియం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఖర్జూరంలో ఉండే విటమిన్ సి, విటమిన్ డి చర్మంలో ఎలాస్టిసిటి ని పెంచుతాయి.
Representational Image : Pexels