ప్రిక్లీ పియర్ చేదు, తీపిగా ఉంటుంది. కాక్టస్ ఫ్రూట్ అని పిలుస్తారు. రోగనిరోధక శక్తి ఇస్తుంది.
గుండెకి మేలు చేస్తుంది.


లోక్వాట్ తీపి, పులుపుగా ఉంటుంది. యాంటీ యాక్సిడెంట్ పుష్కలం.
బీటా కెరోటిన్ అందిస్తుంది.


గోజీ బెర్రీలు తియ్యగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ సి, సెలీనియం మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి.



అంబరెల్ల పచ్చి మామిడి రుచిని పోలి ఉంటుంది. ఇనుము, ఫైబర్ కి మంచి మూలం.



వేసవిలో లభించే తాటి ముంజలు ఆరోగ్యానికి చాలా మంచిది.
శక్తి స్థాయిలని పెంచుతుంది. హైడ్రేట్ గా ఉంచుతుంది.


ఫాల్సా పండులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, పిండి పదార్థాలు ఉన్నాయి.



టొమాటో మాదిరిగా కనిపించే పెర్సిమన్ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.



స్టార్ ఫ్రూట్ అరుదైన పండు, తీపి, పుల్లని రుచి కలిగి ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు
మెండుగా ఉంటాయి.


డ్రాగన్ ఫ్రూట్ ఫ్లేవనాయిడ్స్, కెరొటీ నాయిడ్స్ ఉన్నాయి. యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి.
Images Credit: Pexels/ Wiki Pedia