చక్కెర ఎక్కువగా తింటున్నారా? అయితే, ముప్పు తప్పదు!

చక్కెర శరీరానికి అవసరమైనా, ఎక్కువ తీసుకుంటే లేనిపోని రోగాలు వస్తాయట.

చెక్కెర ఎక్కువ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి ఊబకాయం వస్తుంది.

చెక్కెర చెడుకొలెస్ట్రాల్ ను పెంచి గుండె, కాలేయం అనారోగ్యానికి కారణం అవుతుంది.

చెక్కెర ఎక్కువ తింటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మొటిమలు, అకాల వృద్ధాప్యం వస్తాయి.

చెక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం తగ్గి డయాబెటిస్ వస్తుంది.

అధిక చక్కెర కారణంగా హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని పలు అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

చెక్కెర ఎక్కువ తింటే మెదడు కణాలు దెబ్బతిని మతిమరుపు వస్తుంది. All Photos Credit: Pixabay.com