ప్రతీ 3 నెలలకు ఒకసారి జుట్టును ఎందుకు కత్తిరించాలి? రెగ్యులర్ గా జుట్టును ట్రిమ్ చేస్తూ ఉంటే ఈ ఏడు బెనిఫిట్స్ పొందచ్చు. మూడు నెలలకు ఒకసారి జుట్టును కత్తిరిస్తే.. వెంటుకలు చిట్లకుండా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టులోని అసమాన వెంట్రుకలను నిరోధిస్తుంది. పాడైపోయిన జుట్టు తొలగిపోయి.. కొత్త జుట్టు పెరుగుతుంది. మీ జుట్టు ఒత్తుగా, స్మూత్ గా పెరుగుతుంది. పగిలిన వెంటుకలను తొలగిపోయి.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీకు నచ్చిన హెయిర్ స్టైల్‌తో అందంగా రెడీ అవ్వచ్చు.