ఉదయాన్నే వాల్నట్ తింటే లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాల్నట్స్ లో ఒమెగా3 ఫ్యాటీఆసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. కార్డియోవాస్క్యూలార్ ఆరోగ్యం మెరుగవుతుంది. ఒమెగా 3 వల్ల మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది. వాల్నట్స్ క్యాలరీలతో సంబంధం లేకుండా కడుపు నిండిన భావన కలిగిస్తాయి. కనుక బరువు త్వరగా తగ్గవచ్చు. పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్నట్స్ ఫ్రీరాడికల్స్ ను నిరోధించి కణజాలాల నష్టాన్ని నివారిస్తాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy : Pexels