Image Source: pexels.com

నల్లద్రాక్ష అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి.

Image Source: pexels.com

నల్లద్రాక్ష తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Image Source: pexels.com

నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రీ రాడికల్స్ నుంచి సెల్ డ్యామేజ్‌ను రక్షిస్తాయి.

Image Source: pexels.com

ధమనులలో ఫలకం నిర్మాణాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

Image Source: pexels.com

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Image Source: pexels.com

నల్లద్రాక్షలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి.

Image Source: pexels.com

వీటిని మితంగా తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.

Image Source: pexels.com

ఇందులో లుటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి కళ్లకు మేలు చేస్తాయి.