చెమట వాసన ఎక్కువగా రావడానికి కారణాలివే చెమట వాసన మన జీవితాల మీద నేరుగా ప్రభావం చూపుతుంది. శుభ్రంగా ఉండకపోవడం వల్ల చెమట వాసన వస్తుంది. కనీసం పెర్‌ఫ్యూమ్‌తో ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా చెమట ఎక్కువ అవుతుంది. లివర్, కిడ్నీ, డయాబెటీస్ వంటి రోగాలు దుర్వాసనకు కారణమవచ్చు. బరువు పెరిగితే మీ చర్మంపై బాక్టీరియా పెరిగి చెమట వాసన వస్తుంది. చెమట వాసనకు, తినే ఆహారానికి లింక్ ఉంది. జంక్ ఫుడ్, ఉల్లిపాయలు, అల్లం తినడం వీలైనంత తగ్గించండి. ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండండి , అది మీ చెమట దుర్వాసనను తగ్గించేందుకు సహాయం చేస్తుంది.