బాధపడేవాళ్లని ఎలా ఓదార్చాలో తెలీదా? ఈ టిప్స్ మీకోసమే

ఈ ఏడు టిప్స్ మీ చుట్టుపక్కల ఎవరైనా బాధపడుతుంటే.. వాళ్ళను ఓదార్చడానికి ఉపయోగపడతాయి.

మొదట వారి బాధను వినండి , వాళ్ళ ఎమోషన్‌ను అర్థం చేస్కోండి.

మొత్తం వినిన తర్వాత వారికి సర్ధిచెప్పండి. ఇవన్నీ జీవితంలో భాగం అంటూ మొటివేట్ చేయండి.

వాళ్ళకు బాధ నుంచి బయటపడే మార్గాలు చెప్పండి. వీలైనన్ని సొల్యూషన్స్ ఇవ్వండి.

వాళ్ళలోని బలాలు బలహీనతలను వారికి గుర్తుచేయండి.

ప్రొఫెషనల్ హెల్ప్‌ను సజెస్ట్ చేయండి. మంచి సైకాలజిస్ట్‌ను కలవమనండి.

మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్కొండి. అది వాళ్లకు ఊరట కలిగిస్తుంది.

రెగ్యులర్ గా వారిని చెక్ చేస్తూ ఉండండి. ఎలా ఉన్నారో కనుక్కుంటూ ఉండండి.