విటమిన్ డి సప్లిమెంట్లు ఎందుకు తీసుకోవాలి?



మన శారీరక విధులను నిర్వహించడానికి విటమిన్ డి పాత్ర చాలా ముఖ్యం.



విటమిన్ డి అనేది శరీరం కాల్షియం, ఫాస్పరస్ గ్రహించడానికి అత్యవసరం.



చాలా మంది విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడానికి ఇష్టపడరు.



వారానికి ఒకసారి విటమిన్ డి సప్లమెంట్లు తీసుకోవడం ఎముకలు గట్టిగా మారతాయి.



విటమిన్ డి లోపం వల్ల ఒత్తిడి హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి.



విటమిన్ డి లోపం ఉంటే నిద్రలేమి సమస్య వస్తుంది. వారు కచ్చితంగా సప్లిమెంట్లను తీసుకోవాలి.



విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోకపోతే డిప్రెషన్ బారిన త్వరగా పడతారు.



విటమిన్ డి లోపం వల్ల జలుబు, ఉబ్బసం, ఫ్లూ వంటివి వచ్చే అవకాశం ఉంది.