ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

క్రమం తప్పని వ్యాయామంతో క్యాన్సర్ ను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బ్రిస్క్ వాక్ : వేగంగా నడవడం క్రమంగా వేగం పెంచడం వల్ల గుండె వేగం, శ్వాసరేటు పెరుగుతుంది.

సైక్లింగ్ : స్టేషనరీ బైక్ అయినా, బహిరంగంగా చేసే సైక్లింగ్ అయినా సరే రోజూ 20 నిమిషాల పాటు చేసినా మంచి వ్యాయామమేనట.

స్టెంగ్త్ ట్రైనింగ్ : బాడీ వెయిట్ స్వాట్స్, పుష్ అప్స్, వంటి మస్క్యూలో స్కెలిటల్ వ్యాయామాలు

యోగా: యోగాసనాలు దీర్ఘశ్వాసకు దోహదం చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఆక్సిజన్ ఎక్కువ చేరుతుంది.

ఈ వ్యాయామ విధానాలన్నీ శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.



నిత్యం వ్యాయామం చేస్తే క్యాన్సర్ మాత్రమే కాదు.. ఎన్నో ప్రాణాంతక రోగాలకు చెక్ పడుతుంది.

Representational Image : Pexels