తలనొప్పికి చెక్ పెట్టాలంటే ఈ టిప్స్ పాటించండి!

నుదుటి నుంచి కణత వరకు మసాజ్‌ చేసుకుంటే తలనొప్పి నుంచి తప్పించుకోవచ్చు.

గ్రీన్‌ టీలో తేనె కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది.

వేడి పాలలో కాస్త పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి పోతుంది.

ఐస్‌ప్యాక్‌ని నుదుటిపై ఉంచి అటు ఇటు రుద్దితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ధ్యానం చేయడం వల్ల ఒత్తిడితో వచ్చే తలనొప్పి తగ్గుతుంది.

కొబ్బరి నూనెతో నుదిటిపై మర్దన చేస్తే తలనొప్పి తగ్గుతుంది.

డీహైడ్రేషన్‌ తోనూ తలనొప్పి వస్తుంది. నీళ్లు సరిపడ తాగితే ఉపశమనం లభిస్తుంది.

All photos Credit: Pixabay.com