గురకను నిర్లక్ష్యం చేయకండి, చాలా ప్రమాదం!

నిద్రలో శ్వాసను ఏదైనా అడ్డుకున్నప్పుడు గురక వస్తుంది.

గురక అనేది స్లీప్ అప్నియా ముఖ్య సంకేతం.

స్లీప్ అప్నియా ఉన్నవాళ్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోయే ప్రమాదం ఉంది.

గురక గుండెపోటుకు కారణం అయ్యే అవకాశం ఉంది.

పిల్లల్లో టాన్సిల్స్, అడినాయిడ్స్ ఉండటం వల్ల గురక వస్తుంది.

గర్భిణీలు గురక పెడితే కడుపులోని పిండానికి ప్రమాదం.

ఎక్కువ గురక పెట్టేవారు లైంగిక సంతృప్తిని పొందే అవకాశం తక్కువ.

గురక కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంది.

All Photos Credit: pixabay.com