రాత్రి భోజనం తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి మోతాదుకు మించి డిన్నర్ చేయడం వల్ల జీర్ణక్రియపై భారం పడే అవకాశం ఉంటుంది. భోజనంతో పాటు తియ్యటి పానీయాలు తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. భోజనం తర్వాత వెంటనే నీరు తాగితే కడుపులో ఆమ్లాలు పలచబబడి జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత, జంక్ ఫుడ్ తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. భోజనం తర్వాత వర్కౌట్స్ చేస్తే జీర్ణక్రియకు ఇబ్బంది ఏర్పడుతుంది. All Photos Credit: pixabay.com