ఆయుష్షు పెంచే ఆహారం ఇదే ఆధునిక కాలంలో అనారోగ్య ఆహారం వల్ల ఆయుష్షు తగ్గిపోతోంది. ఆయుష్షును పెంచుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలను కచ్చితంగా తినాలి. ఎర్ర ఉల్లిగడ్డలో క్వెర్సెటిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది మనకు అత్యవసరమైనది. అందుకే ఉల్లిపాయలను తరచూ తినాలి. పసుపు రోజుకు రెండు కప్పుల కాఫీ దానిమ్మ చిక్కుళ్లు ప్రొటీన్ నిండిన ఆహారం