మీకు తెలుసా? పెద్ద ముక్కు ఉండే అబ్బాయిల అంగం పెద్దగా ఉంటుందట.

వాస్తవాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించిన పరిశోధకులకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.

మగ శిశువుల ముక్కు, జననేంద్రియాల తయారీలో హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది.

జపాన్ అధ్యయనాలను పరిశీలించిన కొరియా ఉల్సాన్ యూనివర్శిటీ టీమ్ ఓ షాకింగ్ విషయం చెప్పింది.

4.5cm(1.7in) పొడవున్న పురుషుడి సగటు పురుషాంగం 10cm (4in) ఉన్నట్లు తెలుసుకున్నారు.

5.5cm (2.1in) పొడవు ముక్కు గల వ్యక్తి స్తంభించిన అంగ పరిమాణం 13.4cm ఉందట.

మరో పరిశోధనలో పెద్ద పాదాలు కలిగిన పురుషుల అంగం వెడల్పు ఎక్కువగా ఉంటుందని తేలింది.

ఈ పరిశోధనలో భాగంగా 30 ఏళ్లలోపు వయస్సు గల 1,160 మంది పురుషులను పరిశీలించారు.

పొడవాటి ఉంగరం వేలు కలిగినవారికి కూడా అది పెద్దగా ఉంటుందట.

అలాగే పొడవు చేతులు, కాళ్లు, ముక్కు కలిగిన పురుషుల అంగం పెద్దగా ఉన్నట్లు తెలుసుకున్నారు.

Images Credit: Pexels and Pixabay