ఎముకలు బలంగా ఉండాలంటే వీటిని తినాలి! పాలకూర, బచ్చలికూరలోని కాల్షియం ఎముకలను బలంగా ఉండేలా చేస్తాయి. అరటిపండులోని మెగ్నీషియం ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, బాదం, నువ్వుల్లోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. పాల ఉత్పతుల్లోని కాల్షియం ఎముకలను బలంగా తయారు చేస్తాయి. గుడ్డులోని కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నారింజ పండ్లు సైతం ఎములను బలంగా ఉంచుతాయి. సాల్మన్ చేపల్లో అధికంగా ఉండే కాల్షియం, విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచుతాయి. సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి ద్వారా ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. All Photos Credit: pixabay.com