మీ చర్మం ఇలా అవుతుందా? తేనెతో ఇలా చేస్తే అద్భుతాలు చూస్తారు ఆయిల్ స్కిన్‌తో ఇబ్బందిపడుతున్నారా? తేనెతో ఇలా చేయండి. తేనెలోని యాంటిబ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లిమేటరీ లక్షణాలు చర్మం నుంచి ఆయిల్ నియంత్రిస్తుంది. తేనెలో యాంటీమైక్రోబియల్ ప్రోపర్టీలు నొప్పికి కారణమయ్యే బ్యాక్టీరియా పోరాడేందుకు సహకరిస్తాయి. తేనె.. చర్మం ఆయిలీగా ఉండకుండా అడ్డుకుంటూనే హైడ్రేట్‌గా ఉంచుతుంది. తేనె చర్మం ఎర్రబడకుండా, వాపు లేకుండా చేస్తుంది. ఇరిటేషన్ నుంచి ఉపశమనం ఇస్తుంది. తేనె గాయాలను నయం చేస్తుంది. కాబట్టి, చర్మ సమస్యల నుంచి రక్షిస్తుంది. ఫ్రీరాడికల్స్ నుంచి కూడా తేనె రక్షిస్తుంది. Images Credit: Pexels