జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్‌ తీసుకోండి!
ABP Desam

జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్‌ తీసుకోండి!

బొప్పాయిలోని పపాయిన్ ఎంజైమ్‌ జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.
ABP Desam

బొప్పాయిలోని పపాయిన్ ఎంజైమ్‌ జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.

అరటి పండులోని ఫైబర్‌ జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
ABP Desam

అరటి పండులోని ఫైబర్‌ జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.

అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి.

అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి.

పెరుగులోని ప్రోబయోటిక్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఓట్స్‌ లోని ఫైబర్‌ మలబద్ధకాన్ని నివారించడంలో సాయపడుతుంది.

పుదీనా టీ తాగితే ఉబ్బరం, అజీర్ణం లాంటి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఆహారం తర్వాత సోంపు తీసుకుంటే మంచిది.

All Photos Credit: pixabay.com