వాల్ నట్స్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా? వాల్‌నట్స్ లోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వాల్‌నట్స్ లోని క్యాల్షియం, పొటాషియం, సోడియం, ఐరన్ రక్తహీనతను దూరం చేస్తాయి. వాల్‌నట్స్ లోని ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థకు మేలు చేస్తుంది. వాల్‌నట్స్ లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఎముకలను బలంగా తయారు చేస్తుంది. వాల్ నట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. రోజూ వాల్‌నట్స్ తింటే రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు. All photos Credit: pixabay.com