లో బీపీ ఉందా? వీటితో చెక్ పెట్టండి! రోజు వారీ ఆహారంలో ఉప్పు కాస్త ఎక్కువగా తీసుకుంటే లో బీపీ నుంచి బయట పడవచ్చు. ఆకుకూరల్లోని ఐరన్, ఫోలేట్స్ లో బీపీని అదుపు చేస్తాయి. చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో బీపీ నుంచి కాపాడుతాయి. ఎండుద్రాక్షలోని ఫినాల్స్, పాలిఫెనాల్స్, ఫైటో న్యూట్రియెంట్స్ బీపీని కంట్రోల్ చేస్తాయి. గుడ్లలో ఫోలేట్, విటమిన్ బి 12, ఐరన్, ప్రోటీన్లు లో బీపీ నుంచి కాపాడుతాయి. లోబీపి ఉన్నవారు కాఫీ తాగితే వెంటనే బీపీ పెరుగుతుంది. All photos credit: pixabay.com