కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లు తొలగించుకునేందుకు కొన్ని సహజమైన పద్ధతులు ఉన్నాయి.

కిడ్నిల్లో రాళ్లు ఏర్పడేందుకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. ఎక్కువ నీళ్లు తాగితే ఈ సమస్య ఉండదు.

పాలలో ఉండే కాల్షియం ఆక్సలేట్ శోషణను తగ్గిస్తుంది. పాలు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ రాళ్ల నుంచి విముక్తి పొందవచ్చు.

గోరువెచ్చని నీటిలో తాజా నిమ్మరసం కలిపి తాగితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు విచ్ఛిన్నం అవుతాయి.

నిమ్మరసం తాగేందుకు స్ట్రా వాడడం మంచిది. దీనిలోని యాసిడ్ గుణం దంతాలకు హాని చెయ్యవచ్చు.

రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటే క్రమంగా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

ఆపిల్ సైడర్ తక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.

Representational Image : Pexels and Pixabay