ఆ టైమ్‌లో టాయిలెట్ వస్తోందా? సమస్య పెద్దదే! అబ్బాయిలూ.. రాత్రి వేళ్లలో అతిగా మూత్రం వస్తోందా? అయితే, నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే.. అది ప్రోస్టేట్ క్యా్న్సర్ లక్షణం కావచ్చు. ఈ కింది లక్షణాలు కూడా క్యాన్సర్‌కు సంకేతమే. మూత్రం పోయడానికి ఇబ్బంది లేదా మూత్రాశయం నిండుగా ఉన్న ఫీలింగ్. మూత్రం పోస్తుంటే.. ఫ్లో చాలా నెమ్మదిగా ఉండటం. మూత్రం పోసిన తర్వాత కూడా ఇంకా వస్తున్నట్లు అనిపించడం. ఎక్కువగా మూత్రానికి పోవడం. ముఖ్యంగా రాత్రివేళ్లల్లో. అకస్మాత్తుగా మూత్రం రావడం లేదా లీక్ కావడం. Images Credit: Pexels