కిడ్నీలో రాళ్లు ఎందుకు చేరుతాయి?

కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

నీళ్లు సరిపడినన్ని తాగకపోయినా కిడ్నీలో రాళ్లు చేరతాయి.

ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తినడం

మాంసాహారం అధికంగా తినడం వల్ల అందులో ఉండే ప్రొటీన్ అతిగా శరీరంలో చేరుతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు చేరతాయి.

టైప్2 డయాబెటిస్ ఉన్న వారిలో ఈ సమస్య రావచ్చు.

కూల్ డ్రింకులు వంటివి అధికంగా తాగడం

కెఫీన్ ఉండే పానీయాలు అధికంగా తాగడం

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి.