ఏవి కొన్నా సరే తీసుకొచ్చి వాటిని ముందు ఫ్రిజ్ లో పెట్టేస్తారు. కానీ కొన్ని పదార్థాలు అసలు పెట్టకూడదు. అవి విషపూరితం అవుతాయి. గుడ్లు సిట్రస్ పండ్లు టొమాటోలు బంగాళాదుంప బియ్యం ఛీజ్ అరటిపండ్లు వెల్లుల్లి తేనె Images Credit: Pexels