పీరియడ్స్ సమయంలో వీటిని తింటే... పీరియడ్స్ సమయంలో మూడ్ ఆఫ్‌గా ఉంటుంది. కోపం, చిరాకు ఎక్కువగా వస్తుంది. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల ఆ సమయంలో మూడ్ మారుతుంది. కాస్త ఉత్సాహం వస్తుంది. బొప్పాయి ఆకుపచ్చ కూరలు అల్లం టీ డార్క్ చాక్లెట్ క్వినోవా తాజా పండ్లు