టొమాటోలు ఆరోగ్యానికి మంచిదే కానీ డబ్బాల్లో ఉండే టొమాటోలు తినడం చాలా ప్రమాదం.
బిన్ ఫినాల్ అనే యాసిడ్స్ పెట్టడం వల్ల క్యాన్సర్, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


సాల్మన్ చేప ఆరోగ్యకరమైనది అంటారు కానీ కాదు.
ఇవి రసాయనాలు, యాంటీ బయాటిక్స్, పురుగుమందులు, ఆస్బెస్టాస్ వంటి క్యాన్సర్ కారకాలతో కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటాయి.


ప్రాసెస్ చేసిన మాంసం. సాసేజ్, బేకన్, హాట్ డాగ్, సలామీ లు క్యాన్సర్ కి కారణం కావొచ్చు.



బంగాళాదుంప చిప్స్



చక్కెర, కృత్రిమ రుచులు కలిగిన శీతల పానీయాలు



పొగాకు తర్వాత క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచేది మద్యపానీయాలు



కూరగాయల నూనెలు



శుద్ధి చేసిన చక్కెర. క్యాన్సర్ కణాలు ఫ్రక్టోజ్ తో నిండిన చక్కెరని ఇష్టపడతాయి.