నరాలను శాంతపరిచే ఉత్తమ ఆహారాలు ఇవే నరాల వ్యవస్థ అతిగా రియాక్ట్ అయితే మూడ్ ప్రశాంతంగా ఉండదు. అశాంతిగా అనిపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల నరాల వ్యవస్థ శాంతపడుతుంది. అరటి పండ్లు డార్క్ చాకొలెట్ గ్రీన్ టీ ఆకుకూరలు చేపలు